ప్ర‌మాణ స్వీకార కార్య‌క్రమానికి తార‌క్ రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదే

this is the reason why jr ntr did not attend chandrababu naidu swearing ceremony

JR NTR: చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రుకాలేదు. ఆయ‌న‌కు ఆహ్వానం అందిన‌ప్ప‌టికీ తార‌క్ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేక‌పోయారు. ఇందుకు కార‌ణం తార‌క్ దేవర షూటింగ్ నిమిత్తం గోవాలో ఉండ‌ట‌మే. దాదాపు మూడు రోజులు పాటు గోవాలో దేవ‌ర షూటింగ్‌లో పాల్గొన్న తార‌క్.. ఈరోజు సాయంత్ర‌మే హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ గెల‌వ‌డంపై తార‌క్ ట్విట‌ర్ వేదిక‌గా అభినంద‌న‌లు తెలిపారు. తార‌క్ ట్వీట్‌కి చంద్ర‌బాబు నాయుడు రిప్లై ఇస్తూ థ్యాంక్యూ అమ్మా అన్నారు.