చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారం.. లైవ్ కోసం క్లిక్ చేయండి

chandrababu naidu

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణీ స్వీకారం చేసారు. ఆయ‌న త‌ర్వాత జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. ప్ర‌మాణ స్వీకారం అనంతరం ప‌వ‌న్ త‌న సోద‌రుడు చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు. వీరిద్ద‌రి త‌ర్వాత కేబినెట్‌లోని 17 మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారాలు చేసారు.