Kodali Nani: కొడాలి నాని ఇంటిపై కోడి గుడ్ల‌తో దాడి

egg attack on kodali nani house

Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గుడివాడ నాని ఇంటిపై కొంద‌రు యువ‌కులు కోడి గుడ్ల‌తో దాడి చేసారు. ఆయ‌న ఇంటి బ‌య‌ట భారీగా పోలీసులు మోహ‌రించిన‌ప్ప‌టికీ వారు ఏమీ చేయ‌లేక నిస్స‌హాయ స్థితిలో చూస్తుండిపోయారు. నానికి కానీ ఇంట్లో ఎవ్వ‌రికి కానీ ఎలాంటి హాని క‌లిగించ‌కుండా గుడ్లు విసురుకోండి అని ఆదేశించ‌డంతో యువ‌కులు ప‌దుల సంఖ్య‌లో ఎగ్ ట్రేలు తెచ్చి గుడ్లు విసిరారు. కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.