చంద్ర‌బాబు, నితీష్ నుంచి రాత‌పూర్వ‌క మ‌ద్దతు.. శ‌నివారం మోదీ ప్ర‌మాణ స్వీకారం

narendra modi gets written support from nitish kumar and chandrababu naidu

Narendra Modi: మాజీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి.. తెలుగు దేశం పార్టీ, జేడీయూ పార్టీ అధినేత‌లు చంద్ర‌బాబు నాయుడు, నితీష్ కుమార్‌లు శుభ‌వార్త అందించారు. త‌మ మ‌ద్ద‌తు ఎన్డీయే కూట‌మికే ఉంటుంద‌ని రాత‌పూర్వ‌కంగా రాసిచ్చారు. దాంతో ఈ శ‌నివారం మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తారు.