Uddhav Thackeray: చంద్ర‌బాబు ఇండియా కూట‌మిలో చేర‌తారు

Uddhav Thackeray says chandrababu naidu will join india bloc

Uddhav Thackeray: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇండియా కూట‌మిలో చేర‌తార‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు శివ‌సేన నేత ఉద్ధ‌వ్ ఠాక్రే. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేత పీడించబ‌డిన వారంతా ఇండియా కూట‌మిలోనే చేర‌తార‌ని.. చంద్ర‌బాబు నాయుడిని కూడా భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లు వేధించార‌ని ఆయ‌న అన్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కూలిపోతుంద‌ని పేర్కొన్నారు.