తొల‌గించ‌క‌ముందే TTD ఛైర్మ‌న్ ప‌ద‌వికి భూమ‌న రాజీనామా

bhumana karunakar reddy resigns as ttd chairman

TTD: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మి విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేయ‌డంతో.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి రాజీనామా చేసారు. నిజానికి ఆయ‌న్ను ఇంకా ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌లేదు. చంద్ర‌బాబు నాయుడు తొల‌గించ‌క‌ముందే ఆయ‌నే రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు.