పవన్ గెలుపుపై రేణూ దేశాయ్ కామెంట్
Pawan Kalyan: పిఠాపరం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్‌పై మాజీ భార్య రేణూ దేశాయ్ కామెంట్ చేసారు. పవన్ గెలిచినందుకు తనతో పాటు కూతురు ఆద్య మరింత సంతోషంగా ఉందని తెలిపారు. పవన్ తన విషయంలో చేసింది తప్పే కానీ.. ఆయనకు డబ్బుపై ఆశ లేదని.. ఒక్క అవకాశం ఇస్తే రాజకీయ నాయకుడిగా తానేంటో నిరూపించుకుంటాడని రేణూ ఒకప్పుడు సపోర్ట్ చేసారు.