చంద్ర‌బాబుకు మోదీ ఫోన్

narendra modi rings in chandrababu naidu and congratulates

 

తెలుగు దేశం పార్టీ అధినేత‌, కాబోయే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో కూట‌మి గెలుస్తున్న నేప‌థ్యంలో అభినంద‌న‌లు తెలిపారు. ఇప్పుడు NDAకి తెలుగు దేశం పార్టీ సపోర్ట్ అవసరం కావడంతో మోదీ ఫోన్ కాల్ కీల‌క ప‌రిణామంగా మారింది.