AP Election Results: నాడు TDPకి 23.. నేడు YSRCPకి 23

ysrcp is leading in 23 seats

AP Election Results: ఇది క‌దా దేవుడి స్క్రిప్ట్. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీకి 23 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ వెక్కిరించింది. ఇప్పుడు అదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 23 సీట్ల‌లో మాత్ర‌మే ముందంజ‌లో ఉంది. అది కూడా కేవ‌లం 100 ఓట్ల మెజారిటీతో. సో.. ఆ 23 సీట్లు కూడా గెల‌వ‌డం క‌ష్ట‌మే అని చెప్పుకోవాలి.