Pawan Kalyan: పిఠాపురం ఎమ్మెల్యే.. వార్ వ‌న్‌సైడ్

pawan kalyan is leading with 20k votes

Pawan Kalyan: ముందు ఎమ్మెల్యేగా కాక‌పోయినా క‌నీసం వార్డ్ మెంబ‌ర్‌గా అయినా గెలువురా.. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై చేసిన కామెంట్స్. క‌ట్ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఐదు రౌండ్ల‌కే 20 వేల మెజారిటీ దిశ‌గా ప‌వ‌న్ ముందంజ‌లో ఉన్నారు. ఇక్క‌డి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన వంగ గీత అస‌లు ప‌త్తా లేకుండాపోయారు.