TDP Winning: క‌న్నీళ్ల‌తో వెళ్లిపోయిన మార్గాని భ‌ర‌త్

margani bharath left the counting booth

TDP Winning: రాజ‌మండ్రి రూరల్‌లో తెలుగు దేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఆల్మోస్ట్ గెలిచేసారు. దాంతో కౌంటింగ్ కేంద్రం వ‌ద్దే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేత మార్గాని భ‌ర‌త్ క‌న్నీళ్ల‌తో అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఆయ‌న కంట‌తడి పెట్టుకున్నారని అక్క‌డున్న‌వారు చెప్పారు.