Janasena: పనిచేసిన పవన్ మ్యాజిక్.. 21 స్థానాల్లో ముందంజ
Janasena: ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన 23 సీట్ల నుంచి పోటీ చేసింది. వాటిలో 21 సీట్లలో జనసేన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. జనసేన పదేళ్ల కృషి.. జనసేనాని పవన్ కళ్యాణ్ మ్యాజిక్ వర్కవుట్ అయిందనే చెప్పాలి.