ఓడిపోయిన చోటే స‌వాల్ విసిరి మరీ దంచి కొడుతున్న‌ లోకేష్‌

nara lokesh is leading with massive votes in mangalagiri

Mangalagiri: 2019 ఎన్నిక‌ల్లో నారా లోకేష్ ఓడిపోయారు. ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్‌లో భారీ మెజారిటీతో దూసుకెళ్తున్నారు. ఎక్క‌డైతే ఓడిపోయారో అక్క‌డే ఆయ‌న గెలిచి తీర‌తాను అని స‌వాల్ విసిరి మ‌రీ గెలుస్తుండ‌డం హ‌ర్ష‌ణీయం అని తెలుగు దేశం పార్టీ నేత‌లు ఆనంద‌ప‌డుతున్నారు.