Pawan Kalyan: మ‌న‌ల్నెవ‌డ్రా ఆపేది.. భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న సేనాని

pawan kalyan is leading with higher voting numbers in pithapuram

Pawan Kalyan: మ‌న‌ల్నెవ‌డ్రా ఆపేది అని జ‌న‌సేనాని ఏ ముహూర్తాన అన్నారో కానీ.. నిజంగా ఆయ‌న్ను పిఠాపురంలో ఇక ఎవరూ ఆప‌లేరు. భారీ ఓట్ల సంఖ్య‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో దూసుకెళ్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 8500 పైగా ఓట్లు ప‌వ‌న్‌కు ప‌డ్డాయి.