AP Assembly Results: 1 గంట‌క‌ల్లా ఏపీ రాజ‌ధాని ఏదో తేలిపోతుంది

ap capital to be decided by today afternoon

AP Assembly Results: ఈరోజు మ‌ధ్యాహ్నం 1 గంట‌క‌ల్లా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఏదో తేలిపోతుంది. ఈరోజు సార్వ‌త్రిక ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై తెలుగు రాష్ట్రాల్లో స‌ర్వత్రా ఉత్కంఠ ఉంది. మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాదే రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఇక ఈరోజు ఏపీ రాజ‌ధాని వైజాగా లేక అమ‌రావ‌తా అనేది మ‌ధ్యాహ్నం 1 గంట‌కు తెలిసిపోతుంది.