Sarath Kumar: రాధిక కోసం శ‌ర‌త్ కుమార్ అంగ ప్ర‌ద‌క్షిణ‌లు

Sarath Kumar does anga pradakshinam for wife radhika

Sarath Kumar: ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్ త‌న భార్య రాధిక కోసం చెన్నైలోని ఓ ఆల‌యంలో అంగ ప్ర‌ద‌క్షిణ‌లు చేసారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున‌ రాధిక విరుధు న‌గ‌ర్ నుంచి పోటీ చేసారు. రేపు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో త‌న భార్య భారీ మెజారిటీతో గెల‌వాల‌ని శ‌ర‌త్ కుమార్ స్థానిక ఆల‌యంలో అంగ ప్ర‌ద‌క్షిణ‌లు చేసారు.