Rahul Dravid: విరాట్ రోహిత్ సూర్య టీమిండియాకు వైక‌ల్యాన్ని మిగిల్చారు

Rahul Dravid says virat rohit and surya make india handicapped

Rahul Dravid: టీమిండియ ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ టాప్ క్రికెట‌ర్ల‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు. టీ20 వ‌రల్డ్ క‌ప్ జ‌రుగుతున్న స‌మ‌యంలో రాహుల్.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, క్రికెట‌ర్లు విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాద‌వ్‌ల‌పై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ ముగ్గురూ టీమిండియాకు వైక‌ల్యాన్ని మిగిల్చార‌ని అన్నారు. వీరు ముగ్గురూ బ్యాటింగ్ బాగా చేస్తార‌ని.. బౌలింగ్ రాక‌పోవ‌డంతో అది టీమిండియాకు వైక‌ల్యంగా మారింద‌ని అన్నారు.