AP Election Exit Polls: TDP నుంచి ఆ న‌లుగురికి భారీ మెజారిటీ

tdp will win with more majority

AP Election Exit Polls: ఆరా మ‌స్తాన్ ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ, జ‌న‌సేన‌కు భారీ మెజారిటీ వ‌చ్చేలా ఉంద‌ని ఆరా మ‌స్తాన్ అన్నారు.

పవన్ కళ్యాణ్ – భారీ మెజారిటీతో గెలుపు

చంద్రబాబు నాయుడు – భారీ మెజారిటీతో గెలుపు

నారా లోకేష్ – గెలవబోతున్నారు

నంద‌మూరి బాలకృష్ణ – మంచి మెజారిటీతో గెలుపు