Vishwambhara: మెగాతో త‌ల .. విశ్వంభ‌ర సెట్స్‌లో అజిత్ సంద‌డి

thala ajith meets mega star chiranjeevi on vishwambhara sets

Vishwambhara:  మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న విశ్వంభ‌ర సెట్స్‌లో త‌ల అజిత్ కుమార్ సంద‌డి చేసారు. సెట్స్‌లో చిరుని క‌లిసి కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఆ స‌మ‌యంలో చిరుతో అజిత్ దిగిన ఫోటో వైర‌ల్ అవుతోంది. అభిమానులు మెగాతో త‌ల అంటూ పోస్ట్‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. మ‌నం చిరంజీవిని అభిమానంతో మెగాస్టార్ అని ఎలా పిలుచుకుంటామో.. చెన్నైలో అజిత్ అభిమానులు ఆయ‌న్ను త‌ల అని పిలుచుకుంటారు.