క్రేజీ టాక్.. ప్ర‌భాస్, ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్‌

prabhas and pawan kalyan multi starrer

Prabhas: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌తో ఓ మ‌ల్టీ స్టార‌ర్ తీయాల‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది. ఈ ఐడియా ఎవ‌రిదో కాదు.. కుర్ర ద‌ర్శ‌కుడు అయిన సుజీత్‌ది. సుజీత్ ఆల్రెడీ ప్ర‌భాస్‌తో సాహో తీసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఓజీ తీస్తున్నాడు. త్వ‌ర‌లో ప్ర‌భాస్, ప‌వ‌న్‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తాన‌ని సుజీత్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పాడు.