Lifestyle: “నా భార్య జిమ్ ట్రైనర్‌తో మ‌రీ చ‌నువుగా ఉంటోంది”

my wife is spending more time with gym trainer i do not know what to do

Lifestyle: “” నాకు నా భార్య‌పై న‌మ్మకం ఉంది. కానీ త‌ను జిమ్ ట్రైన‌ర్‌తో మ‌రీ చ‌నువుగా ఉంటోంది. అది నాకు అస్స‌లు న‌చ్చ‌డంలేదు. కామ‌నేలే అని వ‌దిలేస్తే ఎక్క‌డ అత‌ను నా భార్య‌తో సెటిల్ అయిపోతాడో అని భ‌యంగా ఉంది. స‌ల‌హా ఇవ్వ‌గ‌ల‌రు “”

నిపుణుల స‌ల‌హా: కంగారుప‌డ‌కండి. మీ భార్యకు జిమ్ ట్రైన‌ర్ మంచి ఫ్రెండ్ కావ‌చ్చు. మీకు ఈ విష‌యంలో భ‌యంగా ఉంటే స‌మ‌యం చూసుకుని మీ భార్య‌తో ప్రేమ‌గా నిదానంగా అడిగి చూడండి. ఫ్రెండ్‌షిప్ విష‌యంలోనూ నియ‌మాలు హ‌ద్దులు ఉంటాయ‌ని తెలియ‌జేయండి. ఒక‌సారి మిమ్మ‌ల్ని మీరు కూడా ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మీ భార్య‌పై న‌మ్మ‌కం ఉంది అంటున్నారు మ‌రోప‌క్క ఆమెను అనుమానిస్తున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ ఆమెను అనుమానిస్తున్న‌ట్లుగా కాకుండా.. మీకు త‌నంటే ఎంత ఇష్ట‌మో వివ‌రిస్తున్న‌ట్లుగా మీ ఆవేద‌న‌ను తెలియ‌జేయండి.