ఈ వేళల్లో కాళ్లకు నమస్కరిస్తే ఆర్థిక కష్టాలు తప్పవు
Spiritual: పెద్దల కాళ్లకు నమస్కరించడం అనేది మన హిందూ సంప్రదాయాల్లో ఒకటి. ఇలా చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. అయితే పెద్దల పాదాలను తాకకూడని కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాల్లో వారి కాళ్లు పట్టుకుంటే ఆర్థిక కష్టాలు వస్తాయట.
అంత్యక్రియలకు వెళ్లి వచ్చినప్పుడు
పెళ్లికాని అమ్మాయిలు
ఆలయంలో మరొకరి కాళ్లు పట్టుకోవడం
పూజ చేస్తున్న వ్యక్తి కాళ్లు పట్టుకోవడం
నిద్రలో ఉన్న వారి కాళ్లకు నమస్కరించడం
కూతుళ్ల చేత కాళ్లకు దండం పెట్టించుకోవడం
ఈ పైన చెప్పినవి మాత్రం అస్సలు చేయకూడదట. ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.