YS Jagan: జూన్ 9న ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం

ys jagan swearing ceremony on june 9

YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జూన్ 4న జ‌రిగే పోలింగ్‌లో మళ్లీ తానే గెల‌వ‌బోతున్నాన‌న్న ధీమాతో ఉన్నారు. ఆయ‌న ఎంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నారంటే… జూన్ 9న విశాఖప‌ట్నంలో జ‌గన్ ప్ర‌మాణ స్వీకారానికి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెల్ల‌డించారు.