కుప్పంలో పోలింగ్ బూత్లు మూసేసిన YSRCP అభ్యర్ధి భరత్
Kuppam: కుప్పంలో రచ్చ చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి అయిన భరత్ తెలుగు దేశం పార్టీ ఏజెంట్లను బెదిరించారు. రామకుప్పం మండలంలో సింగసముద్రంలో తెలుగు దేశం పార్టీ ఏజెంట్లను బెదిరించి పోలింగ్ బూత్ తలుపులు మూసేసారు. ఆయనకు ఎదురు తిరిగి తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మూసిన తలుపులు తెరిచారు.