Mudragada: నీ పెళ్లాల‌ను స్టేజ్ ఎక్కించ‌గ‌ల‌వా ప‌వ‌న్?

mudragada padmanabham slams pawan kalyan for using his daughter

Mudragada Padmanabham: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై (Pawan Kalyan) నిప్పులు చెరిగారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. రాజ‌కీయాల్లో నెగ్గాల‌ని త‌న కూతురిని వాడుకుంటున్నార‌ని.. న‌లుగురి ముందు త‌న కూతురిని స్టేజ్‌పై ఎక్కించాడ‌ని మండిప‌డ్డాడు. త‌న కూతురిని స్టేజ్ ఎక్కించిన‌ట్లు.. త‌న ముగ్గురు పెళ్లాల‌ను స్టేజ్ ఎక్కించ‌గ‌ల‌డా అని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. “” నీ ఇంట్లో డ్రగ్స్‌తో పట్టుబడిన అమ్మాయిని, లేచిపోయి పెళ్ళి చేసుకున్న అమ్మాయిని, నీ ముగ్గురి భార్యల్ని స్టేజి ఎక్కించగలవా ప‌వ‌న్? నా కూతురుని అన్ని లక్షల మంది ముందు స్టేజి ఎక్కించి నాకు అవమానం చేసావ్ నిన్ను సహించేది లేదు “” అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.