Astrology: ఈ రాశుల వారు పిచ్చిగా ప్రేమించేస్తారట..!
Astrology: కొందరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటారు. వారు ప్రేమించేవారు మంచివారు కాదని తెలిసినా తమ ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు కదా అనుకుంటూ ఆరాధిస్తుంటారు. ఇలా చాలా తక్కువ మందికి సాధ్యం అవుతుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు తమ భాగస్వామిని పిచ్చిగా ప్రేమిస్తుంటారట. ఇంతకీ ఆ రాశులు ఏవంటే..
సింహ రాశి (Leo)
కర్కాటక రాశి (Cancer)
మేష రాశి (Aries)
వృశ్చిక రాశి (Scorpio)
మీన రాశి (Pisces)