ఎంత‌టి స‌మ‌స్యైనా ఈ మంత్రంతో 9 రోజుల్లో తీరిపోతుంది!

Spiritual: ఓ మ‌నిషికి ఎలాంటి క‌ష్టం ఉన్నా.. ఈ ఒక్క మంత్రాన్ని జ‌పిస్తే ఎంతటి పెద్ద సమ‌స్య‌కైనా ప‌రిష్కారం దొరుకుతుంద‌ట‌. ఇంత‌కీ అదేం మంత్రమో తెలుసా? దుర్గ‌. ఈ దుర్గ అనే ప‌దం చాల‌ట‌.. స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌డానికి.

దుర్గ ప‌దంలోని దు అక్ష‌రం ఏదైతే ఉందో.. మ‌న‌లోని ప్రాణ‌నాడిని చైత‌న్య‌వంతం చేస్తుంది. ర‌కి కారం ఏదైతే ఉందో.. అది మ‌న‌లోని సంక‌ల్ప శ‌క్తిని ఇంకాస్త మెరుగు ప‌రుస్తుంది. దుర్గా పేరు వ‌చ్చేలా ఉన్న ఏ శ్లోకాన్ని చ‌దివినా కూడా మ‌నం ప‌డుతున్న స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం చూపిస్తుంది. ఎన్ని రోజులు చేయాలి ఎన్ని సార్లు చేయాలి అనే నియ‌మం లేదు. క‌ష్టం వ‌చ్చిన ప్ర‌తీసారి దుర్గా అనే ప‌దం ఉన్న శ్లోకాన్ని స్మ‌రించుకుంటూ ఉంటే చాలు.