Vijayawada: దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
Vijayawada: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గురునానక్ నగర్లో ఓ డాక్టర్ కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి బయట డాక్టర్ డి. శ్రీనివాస్ ఉరేసుకోగా.. ఇంటి లోపల అతని భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.