నాలుగో అంత‌స్తు నుంచి బాల్క‌నీ రూఫ్‌పై ప‌డిన చిన్నారి.. ఎలా ర‌క్షించారో చూడండి

Chennai: చెన్నైలోని వీజీఎన్ స్టాఫర్డ్ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంత‌స్తు నుండి రెండో ఫ్లోర్ బాల్కనీ రూఫ్ టాప్‌పై ఎనిమిది నెల‌ల చిన్నారి ప‌డిపోయింది. గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు చిన్నారిని సురక్షితంగా రక్షించారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.