Posani: పవన్ కళ్యాణ్‌కి నాలుగు, ఐదో పెళ్లాలు రెడీగా ఉన్నారు
Posani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత పోసాని కృష్ణమురళి. మొన్న పవన్ ఓ సభలో జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) గురించి మాట్లాడుతూ.. ఆయన్ను నాలుగో పెళ్లాం అని సంబోధించారు. దీనిపై పోసాని మాట్లాడుతూ.. పవన్‌కు నాలుగు కాదు ఐదో పెళ్లాం కూడా రెడీగా ఉంది అంటూ అసభ్యకరంగా మాట్లాడారు.
“” ఎదుటి వ్యక్తి భార్యను పెళ్లాం అని ఒళ్లు కొవ్వెక్కినప్పుడే అంటారు. నీకు నాలుగో పెళ్లాం లేదా పవన్ కళ్యాణ్? నీకు నాలుగేంటి ఐదో పెళ్లాం కూడా రెడీగా ఉంది. నీకు ఎలాగైతే నిఘా వర్గాలు సమాచారం ఇస్తాయో.. నాకు కూడా నీ ఐదో పెళ్లాం గురించి నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఓ పంజాబీ అమ్మాయి హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వస్తే ఆ అమ్మాయిని నమ్మించి వాడుకుని కడుపు చేసి వదిలేసిన మాట నిజం కాదా?
వ్యక్తిగత జీవితం గురించి పక్కన పెడితే… తెలంగాణకు వెళ్లి కేసీఆర్‌ను ఏదో తిట్టావు. అది ఆయనకు తెలిసి నీకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన తెలంగాణ ఉద్యమ నేత కాబట్టి భయపడి తెలంగాణ నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆడుతున్నావ్. నారా లోకేష్ మీ అమ్మను తిట్టాడు. నువ్వు నారా లోకేష్ తల్లిని ఇప్పుడు తిట్టగలవా? అసలు నీకు లోకేష్ తల్లిని తలెత్తి చూసేంత దమ్ముందా? చంద్రబాబు నాయుడు కాపు ఓట్ల కోసం నీకు ప్యాకేజ్ ఇచ్చాడు. నువ్వు దాని కోసమే పనిచేస్తున్నావ్ “” అంటూ రెచ్చిపోయారు పోసాని.
ALSO READ