Jagan: నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిన నిన్నేమనాలి?

Jagan: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) తనను బచ్చా అనడంపై సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి స్పందించారు. చింతపాలెం మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ.. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, రాముడిని బచ్చా అనుకున్న సుబాహుడు, మారీచుడు, హనుమంతుడిని బచ్చా అనుకున్న కూటమి నేతలుగా కనిపిస్తున్నారు. నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 23 ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నిన్ను(చంద్రబాబు) ఏమనాలి? అని ఎద్దేవా చేసారు.

ALSO READ:

https://telugu.newsx.com/tag/jagan-mohan-reddy/