Anushka Sharma: అకాయ్‌తో ఇండియాకు వ‌చ్చిన అనుష్క‌

Anushka Sharma: బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ అకాయ్‌కు జ‌న్మ నిచ్చిన త‌ర్వాత తొలిసారి లండ‌న్ నుంచి ఈరోజు భార‌త్‌కు వ‌చ్చారు. చేతిలో బిడ్డ‌ను ప‌ట్టుకుని ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అయితే అక్క‌డ ఫోటోగ్రాఫ‌ర్లు సిద్ధంగా ఉండ‌టంతో పిల్లలు లేని స‌మ‌యంలో తానే ఫోటోల‌ను పోజులిస్తాన‌ని రిక్వెస్ట్ చేసుకుని ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. కొన్నిరోజుల త‌ర్వాత మీడియాతో గెట్ టుగెద‌ర్ ఏర్పాటుచేస్తాన‌ని మీడియా వ‌ర్గాల‌కు అనుష్క చెప్పార‌ట‌.

ఇలాంటి మ‌రిన్ని వార్త‌లు చ‌ద‌వడానికి చూడండి https://telugu.newsx.com/