లైవ్ టీవీలో గ్రహణానికి బదులు మర్మాంగాన్ని చూపించేసారు!
Viral News: లైవ్ టీవీ షోల నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఉద్యోగం, పరువు పోతాయి. కొన్నిసార్లు లైవ్ టీవీ షోలలోనూ పొరపాట్లు జరుగుతుంటాయి. అంటే.. ఒక వీడియోకి బదులు పొరపాటున వేరే వీడియో ప్లే చేయడం.. యాంకర్లు వార్తలు చదివే సమయంలో పొరపాటున తప్పుగా పదాలు పలకడం వంటి సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ మెక్సికోకి చెందిన RCG మీడియా లైవ్ టీవీలో మాత్రం అంతకుమించిన ఘోర తప్పిదం చోటుచేసుకుంది.
మొన్న సూర్య గ్రహణం వచ్చిన నేపథ్యంలో లైవ్ టీవీలో సూర్యుడి ఫోటోలను, వీడియోలను చూపించాల్సి ఉంది. అయితే పొరపాటున ఓ వ్యక్తి మర్మాంగాన్ని చూపించేసారు. దాంతో లైవ్ టీవీలో కూర్చున్న మగ యాంకర్‌తో పాటు ఇద్దరు ఆడ యాంకర్లు కూడా కంగుతిన్నారు. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీక మౌనంగా ఉండిపోయారు. అది లైవ్‌లో ప్రసారం కావడంతో పెద్ద రచ్చకు దారితీసింది.
NEW: Mexican media outlet RCG Media plays video of a man’s testicles thinking they were showing the eclipse.
Someone’s getting fired.
Shortly after the image displayed for all their viewers to see, the production team quickly removed it.
The hosts were clearly… pic.twitter.com/UlDnR0RI6t
— Collin Rugg (@CollinRugg) April 9, 2024