Vizag: తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

Vizag: విశాఖలో ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శంకర్ రావు అనే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్… స్థానిక బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈరోజు ఉద‌యం 5 గంట‌ల‌కు ఆయన డ్యూటీకి హాజరై గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.