Viral News: షాప్‌లోనే దుస్తులు విప్పి యువ‌కుడి ముందు ట్ర‌య‌ల్స్ వేసిన‌ యువ‌తి

Viral News: ఏద‌న్నా దుస్తుల షాప్‌కి వెళ్తే మ‌న‌కు న‌చ్చిన‌వి తీసుకుని షాప్‌లోనే ట్ర‌య‌ల్ రూమ్స్‌లో వేసుకుని చూసుకుంటాం. కానీ ఢిల్లీకి చెందిన ఓ యువ‌తి మాత్రం ఎంత నీచానికి దిగ‌జారిందంటే.. షాప్‌లో దుస్తులు అమ్మే వ్య‌క్తి ముందే త‌న బట్ట‌లు విప్పి అక్క‌డే కొత్త‌వి వేసుకుని చూసుకుంది. దాంతో ఆ దుస్తులు అమ్మే వ్య‌క్తి కూడా షాక‌య్యాడు. కానీ ఏమీ అన‌లేక అత‌నే సిగ్గుతో వెన‌క్కి తిరిగి నిలుచున్నాడు. అక్క‌డ ట్ర‌య‌ల్ రూం ఉన్న‌ప్ప‌టికీ ఆ యువ‌తి ఇలా చేసిందంటే క‌చ్చితంగా త‌న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసుకుని పాపుల‌ర్ అవ్వాల‌నే అని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.