Ruhani Sharma: వైర‌ల్ అవుతున్న హీరోయిన్ సెక్స్ సీన్..!

Ruhani Sharma: చిల‌సౌ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది రుహానీ శ‌ర్మ‌. ఆ త‌ర్వాత హిట్, సైంధ‌వ్, ఆప‌రేష‌న్ వ్యాలెంటైన్ వంటి సినిమాల్లో న‌టించింది. అయితే ఈమెకు తెలుగులో ప‌డాల్సిన హిట్ మాత్రం ఇంకా రాలేదు. దాంతో అటు బాలీవుడ్‌లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది.

ఈ నేప‌థ్యంలో ఆమె ఆగ్రా అనే హిందీ సినిమాలో న‌టించింది. నిన్ననే ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ ట్రైల‌ర్‌లో రుహానీ సెక్స్ సీన్‌లో న‌టించ‌డంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇలాంటి సీన్లు ఉన్న సినిమాల‌ను రుహానీ ఎందుకు ఒప్పుకుంటోంది అంటూ పాపం హ‌ర్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. అవకాశాల కోసం త‌న‌లో కూడా గ్లామ‌ర్, బోల్డ్‌నెస్ ఉంద‌ని నిరూపించుకోవ‌డం కోసం రుహానీ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు.