Kavitha కు ఢిల్లీ కోర్టు షాక్..!
Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi liquor Scam) అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ఈనెల 23 వరకు కవితను రిమాండ్‌లోనే ఉంచనున్నట్లు తీర్పు వెల్లడించింది. అంటే కవిత 23 వరకు ఢిల్లీలోనే ఉండాల్సిన పరిస్థితి.