Petrol Prices: హ‌మ్మ‌య్య‌.. త‌గ్గిన ధ‌ర‌లు..!

Petrol Prices: పెట్రోల్, డీజిల్ రేట్లు త‌గ్గాయి. ఎన్నిక‌ల వేళ దేశ‌వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు లీట‌రుకు రూ.2 వ‌ర‌కు త‌గ్గించ‌నున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ ధ‌ర‌లు రేపు (మార్చి 15) నుంచి ఉద‌యం 6 గంట‌ల‌కు అమ‌ల్లోకి రానున్నాయి.