Mamata Banerjee: దీదీకి తీవ్ర గాయం
Mamata Banerjee: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయం అయ్యింది. నుదుటిపై తీవ్ర గాయం కావడంతో రక్తస్రావం జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది.