TDP Janasena: 24 సీట్ల‌లో జ‌న‌సేన‌.. మిగిలిన‌వాటిలో TDP

TDP Janasena: జ‌న‌సేన చాలా కీల‌కంగా 24 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో 3 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. భార‌తీయ జ‌న‌తా పార్టీని దృష్టిలో పెట్టుకుని జ‌న‌సేన ముఖ్య స్థావ‌రాల్లో పోటీ చేయాల‌నుకుంటోంది. తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంది వీరే..!

• 118 సీట్లతో తెలుగు దేశం, జనసేన పార్టీల తొలి జాబితా
• తొలి జాబితాలో 94 మంది తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన
• మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్న తెలుగు దేశం పార్టీ
• మొత్తం 175 స్థానాల్లో 24 సీట్లు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయింపు
• పొత్తులో భాగంగా తమకు కేటాయించిన 24 సీట్లలో 5 సీట్లలో అభ్యర్థులను నేడు ప్రకటించిన జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (TDP Janasena)

రాజాం-కోండ్రు – ముర‌ళీ మోహ‌న్

ఇచ్ఛాపురం – బెందాళం అశోక్‌

అన‌కాప‌ల్లి – కొణ‌తాల రామ‌కృష్ణ‌

రాజాన‌గ‌రం – బాల‌రామ‌కృష్ణ‌ (జ‌న‌సేన‌)

నెల్లిమ‌ర్ల – మాధ‌వి

తెనాలి – నాదెండ్ల మ‌నోహ‌ర్ (జ‌న‌సేన‌)

టెక్క‌లి – కింజ‌ర‌పు అచ్చెన్నాయుడు

కాకినాడ రూర‌ల్ – పంతం నానాజీ

నూజివీడు – కొలుసు పార్ధ‌సార‌థి

గ‌న్న‌వ‌రం – ఆళ్ల‌గడ్డ వెంక‌ట్రావ్

తాడేప‌ల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ (జ‌న‌సేన‌)

త‌ణుకు – ఆరిమిల్లి రాధాకృష్ణ‌

గోపాల‌పురం – మ‌ద్ధిశెట్టి వెంక‌ట‌రాజు

దెందులూరు – చింత‌మ‌నేని ప్రభాక‌ర్

విడ‌య‌వాడ ప‌శ్చిమ – పోతిన మ‌హేష్ (జ‌న‌సేన‌)

గుడివాడ‌- ఎడిగ‌డ రాము

రాజ‌మండ్రి రూర‌ల్ – కందుల దుర్గేష్ (జ‌న‌సేన‌)

పెడ‌న‌ – కాగిత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్

ఉంగుటూరు – గ‌న్ని వీరాంజ‌నేయులు

ALSO READ: పొత్తు ఖాయ‌మైన‌ట్లే.. సీట్లు ఆశిస్తోంది వీరే..!

చిల‌క‌లూరిపేట – ప్ర‌తిపాటి పుల్లారావు

అద్దంకి – గొట్టిపాటి ర‌వి

బంద‌ర్ – కొల్లు ర‌వీంద్ర‌

పామ‌ర్రు – వ‌ర్ల కుమార‌రాజా

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ – బోండా ఉమ‌

విజ‌య‌వాడ తూర్పు – రామ్మోహ‌న్ రావు

నందిగామ – గంగిరాల సౌమ్య‌

జ‌గ్గ‌య్య‌పేట – శ్రీరామ్ రాజ‌గోపాల్ తాత‌య్య‌

తాటికొండ – తెనాలి శ్రావణ్ కుమార్

మంగ‌ళ‌గిరి – నారా లోకేష్‌

ప‌న్నూరు – ధూళిపాళ్ల న‌రేంద్ర‌

వేమూరు – న‌క్కా ఆనంద్ బాబు

రేపల్లె – స‌త్య‌ప్ర‌సాద్

బాప‌ట్ల – వేగేళ నాగేంద్ర వ‌ర్మ‌

ప్ర‌తిపాడు – బూర్ల రామాంజ‌నేయులు

పాల‌కొల్లు – నిమ్మ‌ల రామానాయుడు

పెద్దాపురం – చిన్న రాజ‌ప్ప‌

తుని – య‌న‌మ‌ల దివ్య‌

స‌త్తెన‌ప‌ల్లి – క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌

వినుకొండ – జీవీ ఆంజ‌నేయులు

మాచ‌ర్ల – జూల‌కంటి బ్ర‌హ్మానంద‌రెడ్డి

ఎర‌గొండ‌పాడు – గూడూరి ఎరిక్ష‌న్‌ బాబు

ప‌రుచూరు- సాంబ‌శివ‌రావు

కురుపాం – జ‌గ‌దీశ్వ‌రిరెడ్డి

ఆమ‌దాల‌వ‌ల‌స – కూన ర‌వికుమార్

పార్వ‌తిపురం – విజ‌య్ దోనేల‌

రేప‌ల్లె – అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్

గ‌జ‌ప‌తిన‌గ‌రం – కొండ‌ప‌ల్లి శ్రీనివాస్

విజ‌య‌న‌గ‌రం – అదితి

స‌త్తెన‌ప‌ల్లి – క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

అద్దంకి -కోటిపాటి ర‌వికుమార్

ఒంగోలు – జ‌నార్ధ‌న్ రావు

కొండేపి – వీర‌వెంక‌టేశ్వ‌రస్వామి

నెల్లూరు సిటీ – నారాయ‌ణ‌

క‌నిగిరి – ఉగ్ర‌ న‌ర‌సింహారెడ్డి

కావ‌లి – కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ – నారాయ‌ణ‌

నెల్లూరు రూర‌ల్ – కోటం రెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి

గూడూరు- సునీల్ కుమార్

సూళ్లూరిపేట – విజ‌య‌శ్రీ

ఉద‌య‌గిరి – కాక‌ర్ల సురేష్‌

క‌డ‌ప – మాధ‌వ‌రెడ్డి

రాయ‌చోటి – మండ‌ప‌ల్లి రామ్ ప్ర‌సాద్ రెడ్డి

పులివెందుల- ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి

మైదుకూరు – సుధాక‌ర్ యాద‌వ్

ఆళ్ల‌గ‌డ్డ – భూమా అఖిల ప్రియారెడ్డి

శ్రీశైలం- కొండా రాజ‌శేఖర్ రెడ్డి

క‌ర్నూల్ – టీజీ భ‌ర‌త్

పాణ్యం- చ‌రితా రెడ్డి

నంద్యాల – ఫ‌రూఖ్‌

బ‌న‌గాన‌ప‌ల్లి – జ‌నార్ధ‌న్ రెడ్డి

డోన్ – సూర్య ప్ర‌కాశ్ రెడ్డి

ప‌త్తికొండ – శ్యాంబాబు

కొడుమూరు – గోకుల ద‌స్త‌గిరి

రాయ‌దుర్గ్ – కాల్వ శ్రీనివాసులు
ఉర‌వ‌కొండ‌- కేశ‌వ్

తాడిప‌త్రి – కేసీ అష్మిత్ రెడ్డి

సింగ‌న‌మ‌ల – బండారు శ్రావ‌ణ్ శ్రీ

క‌ళ్యాణ్ దుర్గ్ – అలిమినేని సురేంద్ర బాబు

రాప్తాడు- ప‌రిటాల సునీత‌

మ‌డ‌క‌శిర – ఎంఈ సునీల్ కుమార్

హిందూపూర్ – నంద‌మూరి బాల‌కృష్ణ‌

పెనుగొండ – స‌విత‌

తాంబ‌ళ్ల ప‌ల్లి – జై చంద్రా రెడ్డి

పీలేరు- కిశోర్ కుమార్ రెడ్డి

న‌గిరి – గాలి భానుప్ర‌కాశ్‌

చిత్తూరు – గుర‌జాన జ‌గ‌న్మోహ‌న్

ప‌ల‌మ‌నేరు – అమ‌ర్నాథ్ రెడ్డి

స‌ర్వేప‌ల్లి – సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి

సాలూరు – గుమ్మ‌డి సంధ్యారాణి

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – భీమ‌వ‌రం (జ‌న‌సేన‌)

కుప్పం – చంద్ర‌బాబు నాయుడు