Viral News: అనస్తీషియా డోస్ ఎక్కువై హైదరాబాద్ యువకుడు మృతి
Viral News: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. పేషంట్‌కి ఇచ్చిన అనస్తీషియా డోస్ ఎక్కువ అవడంతో అతను మృతిచెందాడు. లక్ష్మి నారాయణ వింజమ్ అనే 28 ఏళ్ల యువకుడు దంత వైద్యం చేయించుకోవడానికి జూబ్లీహిల్స్‌లోని FMS ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో చేరాడు. ఇతనికి వైద్యులు అనస్తీషియా డోస్ అధికంగా ఇవ్వడం వల్ల మరణించాడు.