AP Assembly: ప్రారంభ‌మైన కాసేప‌టికే వాయిదా

AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. TDP సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గందరగోళం ఏర్పడటంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.