KCR: వ‌స్తున్నా.. నిల‌దీద్దాం..!

KCR: గ‌జ్వేల్ ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి KCR.. ప్ర‌తిప‌క్ష నేత‌గా భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేయ‌నున్నారు. త్వ‌ర‌లో న‌ల్గొండ‌లో ల‌క్ష‌ల మందితో స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. నీటి వాటాలో తెలంగాణకి కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై ప్రజల్లోనే నిలదీయనున్న‌ట్లు తెలుస్తోంది.