Prabhas లుక్‌.. హ‌ర్ట్ అయిన ఫ్యాన్స్..!

Prabhas: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ రీసెంట్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు (dil raju) త‌న మేన‌ల్లుడు ఆశిష్ రెడ్డి (ashish reddy) వివాహానికి ఆహ్వానించేందుకు ప్ర‌భాస్ ఇంటికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో దిల్ రాజు ప్ర‌భాస్‌తో క‌లిసి దిగిన ఫోటో బ‌య‌టికి వ‌చ్చింది. ఆ ఫోటోలో ప్ర‌భాస్ లుక్ చూసి ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతున్నార‌ట‌.

లుక్స్‌పై ఫోక‌స్ చేయ‌చ్చు క‌దా అన్నా..!

క‌నీసం ఇప్ప‌టికైనా ప్ర‌భాస్ త‌న ఫేఫియ‌ల్ లుక్స్‌పై ఫోక‌స్ చేస్తే బాగుంటుంద‌ని ప్ర‌తిసారీ మేక‌ప్, గ్రాఫిక్స్‌తో ఆయ‌న్ను హ్యాండ్స‌మ్‌గా చూపించ‌డం కుద‌ర‌ని ప‌ని అని కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి 2898 ఏడి సినిమా మే నెల‌లో రిలీజ్ కానుంది. అందులో ప్ర‌భాస్ ఎలా క‌నిపిస్తారా అని ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.