Budget 2024: 300 యూనిట్ల కరెంటు ఉచితం..!

Budget 2024: 2024 మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో భాగంగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (nirmala sitharaman) 300 యూనిట్ల ఉచిత క‌రెంట్ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. దేశంలో కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు.