EXCLUSIVE: అందుకోసం కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారా?

EXCLUSIVE: ఈసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (ap elections) ఎలాగైనా మ‌ళ్లీ గెల‌వాల‌ని అధికార‌ YCP.. ఏం చేసైనా స‌రే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని గద్దె దించాల‌ని తెలుగు దేశం (TDP), జ‌న‌సేన (janasena) పార్టీలు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఎలాగైనా జ‌న‌సేన‌, తెలుగు దేశం పొత్తును చిత్తు చేసేందుకు ఎన్నో కుట్ర‌లు పన్నుతోంద‌ని ఎప్ప‌టినుంచో ఒక టాక్ న‌డుస్తోంది. ఇప్పుడు ఆ కుట్ర‌లు ఎంత దాకా వెళ్లాయంటే.. చంద్ర‌బాబు నాయుడిని (chandrababu naidu) ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) క‌ల‌నివ్వ‌కుండా ఏకంగా పార్టీ కోట్లు ఖ‌ర్చు పెడుతోంద‌ట‌. ఈ విష‌యం ముందే గ్ర‌హించిన జ‌నసేన‌, తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎప్ప‌టిక‌ప్పుడు YCP ప్లాన్‌ను తిప్పికొడుతున్నాయి.