YS Sharmila: నాక్కూడా జ‌గ‌న్ అన్న అంటే ఇష్టం

YS Sharmila: త‌న‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) ప‌ట్ల ఎలాంటి శ‌తృత్వం లేద‌ని.. త‌న‌కు కూడా జ‌గ‌న్ అన్న అంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిపారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌. కాక‌పోతే ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రాన్ని అమ్మ‌కానికి పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించారు. మీడియా వ‌ర్గాలు ప్ర‌శ్న‌లు వేస్తుండ‌గా.. మీరు జ‌గ‌న్ అన్న‌ను మోసం చేసారు మేడ‌మ్ అని ఓ అభిమాని అన్న మాట‌కు ష‌ర్మిళ పై విధంగా స‌మాధానం ఇచ్చారు.