Telangana: పెరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు
Telangana: తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయ్. ఇందుకు కారణం తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టడం వల్లే అని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఉచిత బస్సుల పథకం తమ కడుపుకొట్టిందని బాధపడుతున్నారు. గడిచిన 45 రోజుల్లో 14 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆత్మహత్యకు పాల్పడింది వీరే