Teegala Krishna Reddy: BRS “తీగ” తెగిన‌ట్లేనా?

ఈ నేప‌థ్యంలో ఆయ‌న కాంగ్రెస్ నుంచి మ‌హేశ్వ‌రం ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఎంతో సీనియ‌ర్ అయిన తీగ‌ల‌కు దాదాపు మూడు నియోజ‌క‌వ‌ర్గాలను ప్ర‌భావితం చేసే ప‌వ‌ర్ ఉంది. అందుకే రేవంత్ మెల్లిగా తీగ‌ల‌ను త‌న పార్టీలోకి లాక్కోవాల‌ని చూస్తున్నారు.