YS Sharmila: పార్టీ పేరు YSR .. కానీ పార్టీలో YSR లేరు..!

YS Sharmila: YSRCP పార్టీకి కొత్త అర్థం చెప్పారు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిళ‌. పార్టీ పేరు YSR కానీ అందులో YSR లేర‌ని ఆమె అన్నారు. Y అంటే వైవీ సుబ్బారెడ్డి.. S అంటే సాయి రెడ్డి.. R అంటే రామ‌కృష్ణా రెడ్డి. YSRCP అంటేనే ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోని, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను తాకట్టు పెట్టే పార్టీ. YCP అనేది BJP బానిస పార్టీ అంటూ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు ష‌ర్మిళ‌.